Pushpa-2 – Peelings
🎤 Singer
Shankarr Babu Kandukoori and Laxmi Dasa.
🎼 Composer
Devi Sri Prasad
✍️ Lyricist
Chandrabose
📝 Lyrics in Telugu
నూరుతున్నప్పుడు ఆఁ పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు నీ వొంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు సేతుల నీ జుట్టు ముడిసినప్పుడు దిండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా అంబిలి పూనిలా నముకలో ముళ్ల మలార్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో తువ్వాలు తో నా తలను తుడిసినప్పుడు నడుమ నడుమ నువ్వు నా నడుము తురిమినప్పుడు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు యెంగిలి మూఁతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు సాయం సేత్తో సెయ్యేసినప్పుడు సొంత మొగుడు సెంత సిగ్గు పడినప్పుడు వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో
📝 Lyrics in English
Tudusutunnappudu Dandana Nee Sokka Aarestunnappudu Nee Vanti Vasana Tega Gurtocchindappudu Rendu Sethula Nee Juttu Mudisinappudu Dindu Kattachoni Padukunnappudu Alasipoyi Nuvvu Aavalinchinappudu Vachundayi Peelings U Vachundayi Peelings-U Vachi Vachi Champestundayi Peelings Peelings Uu Vachundayi Peelings-U Vachundayi Peelings-U Vachi Vachi Champestundayi Peelings Peelings Uu Mallika Bannante Ambukala Ambili Poonila Namukalo Mulla Malar Mani Chundukalo Then Terenjetunna Vandukalo Nuvvalu To Naa Talu Nu Thudisinappudu Naduma Naduma Nuvvu Naa Nadumu Turiminappudu Annam Kalipi Notlo Mudda Pettinappudu Engili Moothito Nuvvu Muddu Pettinappudu Seera Senguni Nuvvu Savarinchindappudu Saayam Settho Seyyesindappudu Sonta Mogudu Senta Siggu Padinappudu Vachundayi Peelings-U Vachundayi Feelings-U Vachi Vachi Champestundayi Peelings Feeling Uu Vachundayi Peelings-U Vachundayi Feelings-U Vachi Vachi Champestundayi Peelings Peelings-U Mallika Bannante Ambukala Kanmuna Thumukalo Ambili Poonila Naamukalo Punchiri Thumubikalo Mulla Malar Mani Chundukalo Nin Mani Chundukalo Then Therenjethunna Vandukalo Poonkinaa Thundukalo