Sankranthiki Vasthunam – Godari Gattu Song Lyrics
🎤 Singer
Ramana Gogula, Madhupriya
🎼 Composer
Bheems Ceciroleo
✍️ Lyricist
Bhaskara Bhatla Ravi Kumar
📝 Lyrics in Telugu
రా రా రి రా రా రె రా రా.. హే గోదారి గట్టు మీద రామ చిలక హో గోరింటకెట్టుకున్న సండామామవే గోదారి గట్టు మీద రామసిలకవే గోరింటకెట్టుకున్న సండామామవే ఊరంతా సూదూ ముసుకు తన్ని నిద్రపోయిందే ఆరాటాళన్ని తీరాకపోదే ఎం బాగుంటందే నా కంటూ ఉన్న ఓకే ఓక్క ఆడడిక్కువే నీతోటి ఎక్కకుండ నా బధలు ఎవరికీ చెప్పుకంటానే గోదారి గట్టు మీద రామసిలకనే హాన్ గీ పెట్టి గింజకున్న నీకూ దొరకనే హే విస్తార ముంచి పస్తులు పెట్టవే తేపి వస్తు చుట్టు తిరిగే ఈగన్ చేసవే చీ చీee చె సిగ్గెలేని మోగుడు వారండోయ్ గోయ్ గోయ్ గోయ్ వంతు మీదికిరకండోయ్ వోయ్ వోయ్ వోయ్ గంపెధు పిల్లాళ్తో ఇంటిని నింపవే చాపా దిందూ సామ్సారన్ని మెదెక్కించవే ఇరుగూ పోరుగూ ముందు సారసలో ఒడ్డుయా గురుకెట్టిపాడుకోరే గురకలాగా మీవాళ్లు ఎం చేస్తాం ఎక్కెస్తాం ఇట్టగే డాబాలు పెల్లయ్యీ సానాళ్లే అయిన గానీ మాస్తారూ తగ్గెదు లేదు అంతు నా కొంగెనకే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసిలకవే గోరింటకెట్టుకున్న సండామామవే హే హే.. హ్మ్.. హ్మ్ లా లా లా లా.. హ్మ్.. హ్మ్ హే హే.. హో హో హోయే లా లా లా లా.. హ్మ్.. హ్మ్ కొత్త కోకేమో కన్నె కొట్టింది టెల్లరెలుగా తొండర పడమని చేవిలో చెప్పింది ఈ మాట్రమ్ హింటే ఇస్తే సెంటె కొట్టైనా ఓ రెండుమురళా మల్లెలు చేతికి చుట్టేన్నా ఈ అల్లరి గలేమో అల్లుకు పొమ్మందే మాటలొట్టి కాలశేపం మానే మంతుండే అబ్బబ్బా కబాడి కబాడి అంతు కుతాకు వచ్చినా ఎవందోయ్ శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాస ఎంచక్కా బాగుండి చుక్కల ఆకాశ హే ఒసూసీ ఇల్లాల బాగుందే నీ సహకారం ముధుల్తో చేరిపెడ్డాం నీకు నాకూ మధ్యాన దూరం గోదారి గట్టు మీద రామసిలకనే హ్మ్.. హ్మ్.. లా రా లా హాన్ నీ జంట కట్టుకున్న సండామామనే హ్మ్.. హ్మ్.. లా రా లా రా రా రి రా రా రె రా రా..
📝 Lyrics in English
Godari Gattu Meeda Rama..Silakave Gorintakettukunna Sanda..Mamave Oorantha Soodu Musuge Thanni Nidrapoyindhe Aaratalaanni Teerakapothe Em Baaguntundhe Naakantu Unna Oke Okka Aada Dikkuve Neetoti Kaakunda Naa Baadhalu Evaruku Cheppukuntaane Godari Gattu Meeda Rama..Silakane Gipetti Ginjukunna Neeku Dorakane He.. Vistari Mandesi Pastulu Pettave Theepi Vasthuvu Chuttu Tirige Eeganu Chesave Chee Chee Chee Sigge Leni Mogudu Garondoy Guy Guy Guy Guy Mantoo Meediki Rakondoy Oy Oy Gampedu Pillalto Intini Nimpave Saapa Dindu Samsaranni Medikinchave Irugu Porugu Mundu Sarasaloddandoy Guraketti Paadukore Gurkallaga Mee Vaallu Em Chestaam Ekkestam Ittage Dabalu Pellayi Sennalle Ayina Kaanee Mastaru Taggede Ledantoo Naa Kangenake Padutuntaru Godari Gattu Meeda Rama..Silakave Gorintakettukunna Sanda..Mamave Kotha Kokemo Kanne Kottindi Thellareloga Thondara Padamani Chevilo Cheppindi Ee Maathram Hinte Iste Sente Kotteyina O Rendu Moorala Mallelu Chetuku Chutteyina Ee Allari Galemo Alukupommanthe Maataloti Kaalakshepam Maney Mantundhe Abba Kabaddi Kabaddi Antoo Koothaku Vaccheyna Evandoy Srivaru Malli Eppudo Avakasam Enchakkaa Baagundi Chukkala Aakasam Ososi Illala Baagunde Nee Sahakaram Muddu Tho Cheripeddaam Neeku Naaku Madhyana Dooram Godari Gattu Meeda Rama Silaka..Ne Nee Janta Kattukunna Sanda..Mamane