Raguvaran B.Tech (2015) – Amma Amma Nee Pasivadnamma (Full)
🎤 Singer
Deepu, S Janaki
🎼 Composer
Anirudh Ravichander
✍️ Lyricist
Ramajogayya Sastry
📝 Lyrics in Telugu
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం | కన్నిరవుతోంది యదలో గాయం అయ్యో వెళిపోయావే | నన్నొదిలేసి ఎటు పోయావే అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా | నువ్వే లేక వసివాడానమ్మా చెరిగింది దీపం | కరిగింది రూపం | అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం | నేనున్న లోకం | నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం | జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది | కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళిపోయింది | బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా | నువ్వే లేక వసివాడానమ్మా విడలేక నిన్ను | విడిపోయి వున్నా | కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి | జీవించి వున్నా | ఏ చోట వున్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా | కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేనా | కలతను రానీకు కన్నంచున కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన | చిగురై నిను చేరనా అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా | నువ్వే లేక వసివాడానమ్మా అడుగై నీతోనే నడిచొస్తున్నా | అద్దంలో నువ్వై కనిపిస్తున్నా అయ్యో వెళిపోయావే | నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా
📝 Lyrics in English
Amma Amma Nee Pasivannamma Nuvve Leka Vasi Vaadanamma Maate Lekundaa Nuvve Maayam Kanneravutondi Yedalo Gaayam Ayyo Velipoyaave Nannodilesi Yetupoyave Amma Ika Pyne Vinagalana Nee Laalipaataa Ne Pade Jolaku Nuv Kannetthi Chusavu Anthe Chalanta Amma Amma Nee Pasivannamma Nuvve Leka Vasi Vaadanamma Cherigindhi Deepam Karigindhi Roopam Amma Napai Yemantha Kopam Kondantha Shokam Nenunna Lokam Nanne Chusthu Navindhi Shoonyam Nake Yenduku Shapam Janmala Gathame Chesina Papam Pagale Digulaina Nadireye Musirindhi Kalavara Peduthondhi Penu Cheekati Oopiri Nannodili Ni Laa Velipoindhi Brathiki Sukamemiti Oo Amma Amma Nee Pasivannamma Nuvve Leka Vasi Vaadanamma Vidaleka Ninnu Vidipoyi Unna Thalisenaina Nee Shwasalona Marananni Marachi Jeevinchi Unna Ye Chota Unna Ne Dhyasalona Nijamai Ne Lekunna Kanna Ninne Kalagantunna Kaalam Kalakaalam Okalaage Nadichena Kalathanu Raneeku Kannanchuna Kasire Sisiranni Velivesi Thanalona Chigurai Ninu Cherana Amma Amma Nee Pasivannamma Nuvve Leka Vasi Vaadanamma Aduge Neethone Nadichosthunna Addhamlo Nuvvai Kanipisthunna Ayyo Velipoyave Neelo Pranam Naachiru Navve Amma Ika Pyne Vinagalana Nee Laalipaataa Vennanti Chirugale Janmantha Jolali Vinipisthu Unta