Majnu – Kallu moosi teriche lope
🎤 Singer
Suchit Suresan
🎼 Composer
Gopi Sunder
✍️ Lyricist
Srimani
📝 Lyrics in Telugu
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే (2) ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే (2) కడలై పొంగిన మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగ నేస్తం దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే యదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే మిన్నేటి మెరుపల్లే విహరిస్తా అణుక్షణమే కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నే నీవనుకున్నానే పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్నానే పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే ఆశే చిన్న తామరముల్లై వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళీ ఉసిగొలిపే అయ్యో భూమి నన్నే విడిచి తనకై చుట్టూ వెతికే అయినా దాగే యదలో ఏదో ఒక మైకం ఇదే ప్రేమ తొలిమలుపా xxxxx(?) చెలి తలపా ఒక మోహం ఒక పాశం కుదిపేసే కథ మధురం కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
📝 Lyrics in English
Kallu moosi terichelope Gundeloke cheravve Tanivi teera choodhamante Paaripotheve Rathirantha kalalokochi Teepi kaburulu chebuthave Tellavare yedhurai vasthe Jaarukuntave Oorinchake oorinchake Aa konte chooputhoti Nannu champake Kavvinchake kavvinchake Nee navvuthoti maaya cheyakule cheliya Kallu moosi terichelope Gundeloke cheravve Tanivi teera choodhamante Paaripotheve Aa donga choopu haazaredo Naku vesthavule Yedhure vunte choodavule Ne velipothunte Nuvu thongi choosthavule Nee gundelona yenni vela premalekhalo Nee kallaloki okkasari Choosthene telisindhile Kallu moosi terichelope Gundeloke cheravve Tanivi teera choodhamante Paaripotheve Pusthakallo nuvvu rasukunna pere emito Egire pegi cheppindhe Ni kadhile pedhave Chiru sakshamichindhile Nannu nuvvu dhati vellipovu Thondharendhuko Ni needa ninnu veedi naku Edhurochi cheppindhile Siggu neeke chala andham Mudhu mudhuga vuntave Entha mudhuga vunte matram antha siggente Entha dachalanukunnavo Antha bayate padathave Entha mounam volikesavo antha telisave Telisindhile telisindhile Nee mooga kallaloni bhavamemito Dorikindhile dorikindhile Nee dhonga navvuku ardham yemito ippude